IFB భారత అటవీశాఖ పరిధిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

మరిన్ని జాబ్స్ :

IFB Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
• ఫీల్డ్ అసిస్టెంట్
• ప్రాజెక్ట్ అసిస్టెంట్
వయస్సు• 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఫీల్డ్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
• ప్రాజెక్ట్ అసిస్టెంట్ – డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదు.
• అప్లికేషన్ ఫామ్, అర్హతలు పత్రాలు తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీఆగస్టు 25, 2022
ఇంటర్వ్యూ వెన్యూBiodiversity (IFB), Dulapally, Kompally (S.O.), Hyderabad, Telangana – 500 100
నోటిఫికేషన్క్లిక్ హియర్
telugujobs