ఇంటర్ అర్హతతో HSBC నందు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు

Advertisement

HSBC Recruitment 2022 :

HSBC కేవలం ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, తరువాత ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts

HSBC Customer Support Notification 2022 :

పోస్టులు • కస్టమర్ సపోర్ట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 04, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 17, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 30,000 /-
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugujobalerts

Advertisement

Leave a Comment