Indian Postal Jobs 2022 :
పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడలదలచిన వారు ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
లేటెస్ట్ జాబ్స్ :
సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాల వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పోస్టులు | • స్టాఫ్ కార్ డ్రైవర్ – 19 • UR – 07 • EWS – 02 • SC – 04 • ST – 01 • OBS – 05 |
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హత | పదో తరగతి ఉత్తీర్ణత. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం. మూడేళ్ల డ్రైవింగ్ నందు అనుభవం ఉండాలి |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
చిరునామా | Manager, Mail Motor Service, Bangalore |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 26, 2022 |
ఎంపిక విధానం | డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మేకానిజం టెస్ట్ |
వేతనం | రూ 25,500 /- |
నోటిఫికెషన్ & అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |