ఉపాధీ & కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement

కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

Labour Enforcement Recruitment 2022 :

పోస్టులు • లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ( సెంట్రల్ ) – 42 పోస్టులు
• సీనియర్ ఇన్స్ట్రక్టర్ (ఫిషింగ్ బయాలజీ) – 01
• డిప్యూటీ డైరెక్టర్ (కంప్యూటర్ & సిస్టమ్ విభాగం) – 01 పోస్టు
• సైంటిస్ట్ ‘ బి ‘ (ఫోరెన్సిక్ డీఎన్ఏ) – 06 పోస్టులు
• జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎక్స్ప్లోజివ్స్) – 01 పోస్టు
• సైంటిస్ట్ ‘ బి ‘ (కెమిస్ట్రీ) – 01 పోస్టు
• సైంటిస్ట్ ‘ బి ( జియో ఫిజిక్స్ ) – 01 పోస్టు
• సైంటిస్ట్ ‘ బి ‘ ( జియాలజీ ) – 01 పోస్టు
వయస్సు• 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
More jobsవర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హత1. సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ : మెరైన్ బయాలజీ / జువాలజీ / ఫిషరీస్ సైన్స్‌లో M.Sc
2. డిప్యూటీ డైరెక్టర్ : కంప్యూటర్ సైన్స్ లేదా ఐటి విభాగంలో బియి/ బీటెక్ ఉత్తీర్ణత లేదా M.E లేదా M.Tech లేదా మాస్టర్స్ డిగ్రీ
3. సైంటిస్ట్ – B (ఫోరెన్సిక్ DNA) : బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/జువాలజీ/ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : డిప్లొమా, కెమిస్ట్రీ / ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
4. సైంటిస్ట్-బి (కెమిస్ట్రీ) : కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ
5. సైంటిస్ట్-B (జియో-ఫిజిక్స్) : భౌగోళిక-భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ
6. సైంటిస్ట్-బి (జియాలజీ) : జియాలజీలో మాస్టర్స్ డిగ్రీ
7. లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ : డిప్లొమా ఇన్ లా/ లేబర్ రిలేషన్స్ / లేబర్ వెల్ఫేర్ / లేబర్ లాస్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / సోషియాలజీ / కామర్స్ / సోషల్ వర్క్, ఎకనామిక్స్ / సోషియాలజీ / సోషల్ వర్క్ / కామర్స్‌లో డిగ్రీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 25/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 29, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugu jobs

Advertisement

Leave a Comment