ఇంటర్ అర్హతతో BISP నందు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

Advertisement

BISP Recruitment 2022 :

కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన బీర్బల్ సాహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్ నందు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts

BISP Latest Notification 2022 :

పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్-ఎ, టెక్నికల్ అసిస్టెంట్-డి, అప్పర్ డివిజన్ క్లర్క్
వయస్సు• 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుటెక్నికల్ అసిస్టెంట్ – ఎ : 50% మార్కులతో 10 + 2 లేదా మొత్తం 50% మార్కులతో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టుల నందు సమానమైన గుర్తింపు పొందిన అర్హత కలిగి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్-డి : B.Sc / B.Lib పూర్తై ఉండాలి. లేదా తత్సమాన అర్హత లేదా డిప్లొమా ఇంజినీరింగ్ అప్పర్ డివిజన్ క్లర్క్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ మరియు కంప్యూటర్ టైపింగ్ నందు సామర్ధ్యం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, టైప్ టెస్ట్
వేతనం రూ 28,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment