12th పాస్ తో భారీగా Flipkart Jobs

Advertisement

ఆన్ లైన్ రంగ దిగ్గజ వ్యాపార సంస్థ Flipkart జస్ట్ 12th అర్హతతో ఉద్యోగాల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

More Jobs :

Flipkart Jobs Recruitment 2022 :

పోస్టులు • వాయిస్
• నాన్ వాయిస్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
విద్యార్హతలు 12వ తరగతి ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 29, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 05, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 19,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Amazon jobs 2022

Advertisement

Leave a Comment