APSSDC ద్వారా 500 టెలికాలర్ జాబ్స్ | ఆన్ లైన్ ఇంటర్వ్యూ
APSSDC Recruitment 2022 Telecaller : APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రో స్కిల్స్ కంపనీ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెలికాలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ…