Advertisement
AFschool Teaching and Non Teaching Staff Recruitment 2021 :
10వ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ పాఠశాల ( Air Force School ) అవడి నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో హెల్పర్స్, ల్యాబ్ అటెండెంట్ లాంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Telugujobalerts24
రాతపరీక్ష, డెమో క్లాస్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ స్కూల్ అవడి నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
ఎయిర్ ఫోర్స్ స్కూల్, అవడి
పోస్టులు : కేంద్రప్రభుత్వ పాఠశాల ద్వారా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, క్లర్క్, ల్యాబ్అసిస్టెంట్ మరియు హెల్పర్లు.
అర్హతలు :
విద్యార్హతలు :
Air Force School,Avadi నుండి విడుదలైనటువంటి నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ప్రిన్సిపల్ – మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై అనుభవం కలిగి ఉండాలి.
పీజీటీ – బీఈ లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై, అనుభవం కలిగి ఉండాలి.
క్లర్క్ – డిగ్రీ పాస్ మరియు అనుభవం
ల్యాబ్ అటెండెంట్ – ఇంటర్మీయట్ మరియు అనుభవం.
Advertisement
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఎయిర్ ఫోర్స్ శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును అనుసరించి రూ 30 వేల నుండి రూ 90 వేల వరకు వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
> నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని afschoolavadi@gmail.com మెయిల్ ఐడి కు పంపించండి.
> అప్లికేషన్ పత్రము మరియు తగు సెర్టిఫికేట్లను “Principal, Air Force School Avadi, Chennai-600055” అనే చిరునామాకు పంపించండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
Read More – APSSDC Recruitment 2021
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, డెమో క్లాస్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.telugujobalerts24
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి15, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ : క్లిక్ హియర్
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి
Advertisement
SIR, I AM VERY MUCH INTERESTED PLEASE PROVIDE APPLICATION FORM
ఇప్పుడే ఇస్తున్నాను చూడండి