Advertisement
Agricultural Jobs Recruitment 2022 :
ఈ పోస్టు ద్వారా మేము రెండు అతి ముఖ్యమైన మరియు ఎక్కువ కాంపిటీషన్ లేనటువంటి నోటిఫికేషన్ల సమాచారాన్ని పొందుపరుస్తున్నాము, ఒకటొచ్చివ్యవసాయ శాఖకు చెందిన నోటిఫికేషన్ మరొకటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టులు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
Anganwadi Jobs Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు | • అంగన్వాడీ కార్యకర్తలు • మినీ అంగన్వాడీ కార్యకర్తలు • అంగన్వాడీ సహాయకురాలు |
ఎన్టీఆర్ జిల్లా ఖాళీలు | • అంగన్వాడీ కార్యకర్తలు – 03 • అంగన్వాడీ సహాయకురాలు – 13 |
నెల్లూరు జిల్లా ఖాళీలు | • అంగన్వాడీ కార్యకర్తలు – 15 • మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 05 • అంగన్వాడీ సహాయకురాలు – 126 |
వయస్సు | • 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. • సొంత గ్రామము లేదా సచివాలయ పరిధి వారై ఉండాలి • వివాహితురాలై ఉండాలి |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • నెల్లూరు జిల్లా అభ్యర్థులు తమ సచివాలయాల నందు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • ఎన్టీఆర్ జిల్లా అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- • మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎన్టీఆర్ జిల్లా | • ప్రారంభ తేదీ – ఆగస్టు 03, 2022 • చివరి తేదీ – ఆగస్టు 16, 2022 |
నెల్లూరు జిల్లా | • ప్రారంభ తేదీ – ఆగస్టు 01, 2022 • చివరి తేదీ – ఆగస్టు 05, 2022 |
ఎంపిక విధానం | • అభ్యర్థులు 10వ తరగతి లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా |
వేతనం | • రూ 11,500 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Agriculture Jobs 2022 :
CSIR – IARI ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన వాటర్ టెక్నాలజీ సెంటర్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement
పోస్టులు | • యంగ్ ప్రొఫెషనల్స్ • ఫీల్డ్ అసిస్టెంట్ • అంగన్వాడీ సహాయకురాలు |
అర్హులు | • ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులే |
ఖాళీలు | • యంగ్ ప్రొఫెషనల్స్ – 06 • ఫీల్డ్ అసిస్టెంట్ – 01 |
వయస్సు | • 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • యంగ్ ప్రొఫెషనల్స్ – పోస్టును అనుసరించి బియస్సి, బీటెక్, యంటెక్ ఉత్తీర్ణత. • ఫీల్డ్ అసిస్టెంట్ – 10వ తరగతి |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి అర్హత గల ఉద్యోగాలు • ఇంటర్ అర్హత గల జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని కు [email protected] అనే మెయిల్ ఐడి కి పంపించండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- • మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జులై 26, 2022 |
చివరి తేదీ | • ఆగస్టు 19, 2022 |
ఎంపిక విధానం | • షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ |
వేతనం | • రూ 11,500 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
అఫీషియల్ వెబ్సైట్ | క్లిక్ హియర్ |
Latest Jobs :
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
Advertisement