వ్యవసాయశాఖలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

Agricultural Jobs Recruitment 2022 :

RPCAU డా రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీషియన్, స్టోర్ కీపర్, ఇంజినీరింగ్ సూపర్వైజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పూర్తైన వారికి చాలా మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Agricultural jobs | Horticulture jobs

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Agricultural Jobs for freshers 2022 :

పోస్టులు • ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీషియన్
• స్టోర్ కీపర్, ఇంజినీరింగ్ సూపర్వైజర్
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు ఫీల్డ్ అసిస్టెంట్ :
• గుర్తింపు పొందిన విద్యాలయం నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
• సంబంధిత రంగంలో ఒక సంవత్సరం అనుభవం.
టెక్నికల్ అసిస్టెంట్ :
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
ఇంజినీరింగ్ సూపర్‌వైజర్ :
• గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. లేదా
• సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లొమా.
మరిన్ని జాబ్స్పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 24, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 14, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 14,500 /-
Agriculture jobs 2022
Telugujobalerts24

RPCAU Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

1 thought on “వ్యవసాయశాఖలో 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment