వ్యవసాయ శాఖలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా ఫూన్ ఉద్యోగాలు

Advertisement

Agriculture Jobs 2022 :

వ్యవసాయ శాఖ పరిధిలోని NABARD ఆధ్వర్యంలో నాబ్ ఫౌండేషన్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అటెండర్ లేదా ఫూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

1. కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ క్లిక్ హియర్
2. తిరుపతి ఐఐటీ నందు జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
3. జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలుక్లిక్ హియర్
4. అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్క్లిక్ హియర్
5. SBI లో భారీగా ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
6. జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
7. ఎస్ఎస్సి 24,369 ఉద్యోగాలకు నోటిఫికేషన్క్లిక్ హియర్
8. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
9. Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీక్లిక్ హియర్
10. 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలుక్లిక్ హియర్
11. 10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలుక్లిక్ హియర్
Ap Govt Jobs

NABARD Recruitment 2022 :

పోస్టులు • ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్)
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
అప్లై విధానం• అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని [email protected] అనే మెయిల్ ఐడి కు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 10, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంరూ 22,500 /-

Advertisement

Leave a Comment