వ్యవసాయ శాఖలో జస్ట్ 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

Agricultural Jobs 2022

CSIR – IARI ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన వాటర్ టెక్నాలజీ సెంటర్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts24
పోస్టులు • యంగ్ ప్రొఫెషనల్స్
• ఫీల్డ్ అసిస్టెంట్
• అంగన్వాడీ సహాయకురాలు
అర్హులు• ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులే
ఖాళీలు• యంగ్ ప్రొఫెషనల్స్ – 06
• ఫీల్డ్ అసిస్టెంట్ – 01
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• యంగ్ ప్రొఫెషనల్స్ – పోస్టును అనుసరించి బియస్సి, బీటెక్, యంటెక్ ఉత్తీర్ణత.
• ఫీల్డ్ అసిస్టెంట్ – 10వ తరగతి
మరిన్ని జాబ్స్10వ తరగతి అర్హత గల ఉద్యోగాలు
ఇంటర్ అర్హత గల జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని కు [email protected] అనే మెయిల్ ఐడి కి పంపించండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జులై 26, 2022
చివరి తేదీ• ఆగస్టు 19, 2022
ఎంపిక విధానం• షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ
వేతనం• రూ 11,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment