Advertisement
వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం – నంద్యాల, తిరుపతి, గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాలోని స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- Court Jobs జిల్లా కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.
- WFH Jobs | అమెజాన్ నందు 5 రోజుల్లో పోస్టింగ్ కొత్త రకం జాబ్స్.
- AP District Court Jobs జిల్లా కోర్టులలో 7th తో భారీగా అటెండర్ ఉద్యోగాలు
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
జీతం | • టీచింగ్ అసిస్టెంట్ – రూ 30,000/-టీచింగ్ అసోసియేట్ – రూ 49,000/- |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
నంద్యాలలో ఖాళీలు | • టీచింగ్ అసిస్టెంట్ – 11 టీచింగ్ అసోసియేట్ – 02 |
గుంటూరులో ఖాళీలు | • టీచింగ్ అసిస్టెంట్ – 04 టీచింగ్ అసోసియేట్ – 10 |
తిరుపతి | • టీచింగ్ అసిస్టెంట్ – 20 టీచింగ్ అసోసియేట్ – 02 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ నందు కానీ, ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయవలసిన అవసరం లేదు. • అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతిలో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
విద్యార్హత | • టీచింగ్ అసిస్టెంట్ అసిస్టెంట్ – ఆఅగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.• టీచింగ్ అసోసియేట్ – అగ్రికల్చర్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్ది. |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | అక్టోబర్ 31, 2022 |
వెన్యూ | అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి |
Advertisement
Advertisement