Advertisement
Airport Jobs 2022 For Freshers :
Airport Jobs ప్రముఖ విమానయాన సంస్థ IGI ఎయిర్‌పోర్ట్‌లోని వివిధ గ్రౌండ్ డిపార్ట్‌మెంట్ అయిన ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీలు, హాస్పిటాలిటీ, రిటైల్ అవుట్‌లెట్, ఫుడ్ కోర్ట్ & కార్గో మరియు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Airport Jobs 2022 in Hyderabad :
పోస్టులు | • కస్టమర్ సర్వీస్ అసోసియేట్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి తో పాటు ఏదైనా రెండు సంవత్సరాల చదువు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. airport jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 31, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష మరియు ఇంటర్వ్యూ |
వేతనం | రూ 15,000 /- నుండి రూ 25,000/- |
Airport Jobs 2022 Apply Online links:
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Lagudu ramakrishna
S/o Demudu
Amruthapuram,sabbavaram
Tappakunda teliyajestamu