సొంత ఎయిర్ పోర్టులలో ఇంటర్ తో జూ.అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

AAI సొంత ప్రాంతాలలో పోస్టింగ్ సాధించే విధంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

More Jobs :

పోస్టులు • జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఎన్ఎస్ఈ – 4 : 13 పోస్టులు
• జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఎస్ఈ – 4 : 10 పోస్టులు
• సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఎన్ఎస్ఈ – 6 : 13 పోస్టులు
• సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) ఎన్ఎస్ఈ – 6 : 01 పోస్టు
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విమానాశ్రయాలలో
More Jobsవర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
విద్యార్హతలుజూనియర్ అసిస్టెంట్(ఫైర్) :
• కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత
లేదా
• 10వ ఉత్తీర్ణతతో పాటుగా కనీసం 50% మార్కులతో మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్‌లో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
• చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. లేదా
• ప్రకటన తేదీకి కనీసం ఒక సంవత్సరం ముందు అంటే 25/08/2022 కి ముందు జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే మీడియం వెహికల్ లైసెన్స్.
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) :
• ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత.
• ఆంగ్లంలో 30 wpm (లేదా) హిందీలో 25 wpm టైపింగ్ సామర్ధ్యం
సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) :
• B.Com డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కంప్యూటర్ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
• సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 31,000 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Telugu jobs

Advertisement

Leave a Comment