అమెజాన్ చరిత్రలో ఇంటర్ తో భారీ నోటిఫికేషన్

Advertisement

అమెజాన్ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి భారీ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Amazon Jobs 2022 :

పోస్టులు కస్టమర్ సపోర్ట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్
తరువాత చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 20, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 05, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-

More Jobs By Category :

వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్

Advertisement

Advertisement

Leave a Comment