amazon jobs work from home :

Amazon Jobs ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, హైదరాబాద్ నందు కేవలం ఇంటర్ అర్హతతో తెలుగు వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

amazon jobs from home full details :

పోస్టులు తెలుగు మరియు ఇంగ్లీష్ వాయిస్ ప్రాసెస్
కంపనీఅమెజాన్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10+2 ( ఇంటర్ ) అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
• ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు1. రైల్వే శాఖలో ఉద్యోగాలు
2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022
3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు
4. ఇంట్లోనే వుంటూ జస్ట్ ప్రశ్నలు తయారు చేసే జాబ్స్
5. ఇంటర్ తో CHSL భారీ నోటిఫికేషన్
స్కిల్స్• నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు
• సమస్యలను తార్కికంగా మరియు హేతుబద్ధంగా సంప్రదించగల సామర్థ్యం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 08, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 20, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 30,000 /-
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Amazon recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే రెడ్ కలర్ బెల్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.