Amazon Prime లో భారీగా ఉద్యోగాలు | WFH Jobs 2022

Advertisement

amazon jobs work from home 2022 :

Amazon Work From Home Jobs అమెజాన్ కంపనీ చెన్నై లొకేషన్ నందు అమెజాన్ ప్రైమ్ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే వీటికి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.Amazon jobs work from home 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

మా యాప్ – క్లిక్ హియర్. టెలిగ్రామ్ గ్రూప్

amazon jobs from home full details :

పోస్టులు డిజిటల్ కంటెంట్ అసోసియేట్
కంపనీఅమెజాన్
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని జాబ్స్10th తో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు
విద్యార్హతలు• డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
• 0-3 సంవత్సరాల పని అనుభవం.
• Microsoft Excel పరిజ్ఞానం తప్పనిసరి (vlookup, pivot, ప్రాథమిక సూత్రం & షార్ట్‌కట్ కీలలో పరిజ్ఞానం)
• Firestick, Fire TV, Apple TV, Roku TV మొదలైన పరికరాలపై అవగాహన.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్పార్టీ టైం జాబ్స్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 20, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 08, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Telugujobalerts24

Amazon Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Amazon Work from home jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

Leave a Comment