Advertisement
అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ పోస్టు నందు పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, అనే పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
పోస్టులు | • కస్టమర్ సర్వీస్ |
కంపనీ | • అమెజాన్ |
లొకేషన్ | • హైదరాబాద్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హత | • 10+2 ( ఇంటర్ ) అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. • ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు. |
కావాల్సిన స్కిల్స్ | • సమయ నిర్వహణ, నిర్ణయం తీసుకోవడం, మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు • సమస్యలను తార్కికంగా మరియు హేతుబద్ధంగా సంప్రదించగల సామర్థ్యం |
మరిన్ని జాబ్స్ | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 21, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | ఆగస్టు 31, 2022 |
ఇంటర్వ్యూ తేదీ | మెయిల్ ద్వారా తెలియజేస్తారు. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
Advertisement