Advertisement
Amazon Trained E-commerce Specialist Jobs :
అమెజాన్, వ్యక్తిగత వ్యాపారవేత్తలు, చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు అలానే పెద్ద సంస్థలకు అమెజాన్‌తో భాగస్వామిగా ఉండటానికి, ఆన్‌బోర్డ్ అమ్మక దారులకు అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అమెజాన్‌తో భాగస్వామిగా, మీరు అమ్మక దారులను అమెజాన్‌లో అమ్మడం ప్రారంభించడానికి, శిక్షణ ఇవ్వడానికి మరియు విజయానికి మార్గదర్శకత్వం వహించడానికి, తద్వారా మీ కోసం ఆదాయాన్ని సంపాదించడానికి అనుమతిస్తుంది.
ఇంటి నుండి మీ సొంత గ్రామంలోనే వుంటూ నెలకు 75,000/- రూపాయల వరకు సంపాదించే మంచి అవకాశం. ఇందులో చేరడానికి మీరు చేయాల్సిందల్లా మొదట 16 రోజుల శిక్షనిచ్చే కౌర్స్ లో జాయిన్ అవ్వాలి. శిక్షణ విజవంతంగా పూర్తైన వెంటనే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read Also : Inter Base Govt Jobs – Click Here
Advertisement
దరఖాస్తు విధానం :
.> అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని ఆన్ లైన్ అప్లై అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Also : 10th Base Govt And Private Jobs – Click Here
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను వీక్షించండి
Advertisement
Im interested this job
Telugujobalerts24 అనే మా వెబ్సైట్ నందు పొందుపరిచిన లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేసుకోగలరు
Town
Ee notification apply cheyutaku time complete ayindi