అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ పోస్టు నందు పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, అనే పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts24

Work From Home Jobs 2022 Amazon :

పోస్టులు • డిజిటల్ కంటెంట్ అసోసియేట్
• డిజిటల్ డివైజెస్ అండ్ అలెక్సా సపోర్ట్
వయస్సు• 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు. • డిజిటల్ డివైజెస్ అండ్ అలెక్సా సపోర్ట్ –
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
• డిజిటల్ కంటెంట్ అసోసియేట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఆగస్టు 05, 2022
దరఖాస్తు చివరి తేదీ• ఆగస్టు 30, 2022
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
వేతనం• రూ 25,000 /-
అలెక్సా సపోర్ట్ ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
డిజిటల్ కంటెంట్ అసోసియేట్ ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Work from home jobs

Advertisement

4 thoughts on “అమెజాన్ నుండి ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment