అమెజాన్ లో ఇంటర్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022

Advertisement

Amazon Virtual Customer Support Jobs 2022 :

Amazon Careers అమెజాన్ నుండి కేవలం ఇంటర్ అర్హతతో వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర సంస్థ యొక్క ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

Amazon VSA Jobs Recruitment 2022 :

పోస్టులు వర్చువల్ సపోర్ట్ అసోసియేట్
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
• ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు.
• వేగవంతమైన వాతావరణంలో కస్టమర్ సమస్యపై దృష్టి పెట్టడంతోపాటు అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వేతనం1. రైల్వే శాఖలో ఉద్యోగాలు
2. తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు
3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు
4. అమెెెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు
5. జనాభా లెక్కల శాఖలో ఉదయ్యాగాల
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 24, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 20, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000/-
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Amazon India Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Leave a Comment