Advertisement
APPSC AMVI Recruitment 2023: ఆంధప్రదేశ్ ర్యాష్టంలో రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్తులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పేపర్-1లో జనరల్ ప్రడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్షా ప్రశ్నపత్రాన్ని ద్విభాషా (తెలుగు. ఇంగ్లిమ్ రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపింది. సభెక్ట్ ప్రశ్నపత్రం మాత్రం ఆంగ్లంలోనే ఉంటుందని పేర్కొంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ మరొక అవకాశం కల్పించింది. అర్హత కలిగిన అభ్యర్హులు ఆగస్తు 21 నుంచి ౩1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
APPSC AMVI Recruitment 2023
Event | Details |
---|---|
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
పోస్ట్ వివరాలు | అసిసెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ |
మొత్తం ఖాళీలు | 17 |
జీతం | నెలకు రూ.31,460/- నుంచి రూ.84,970/- |
ఉద్యోగ స్థానం | ఆంధ్రప్రదేశ్ |
మోడ్ వర్తించు | ఆన్లైన్ |
NHIDCL అధికారిక వెబ్‌సైట్ | psc.ap.gov.in |
Eligibility Criteria for APPSC AMVI Recruitment 2023
అసిసెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్: 17 పోస్తులు
Advertisement
విద్యార్తతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు (డైవింగ్ లైసెన్స్ తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 నుంచి 36 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. 56/517/86/6%5 అభ్యర్హులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆభెక్టి్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిక్నెస్, (భువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ప్రడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 మార్కులు, పేపర్-2 సంబంధిత సబ్జెక్టు నుంచి 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో (ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు: అభ్యర్షులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చాల్లించాల్సి ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.31,460/- నుంచి రూ.84,970/- వరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2023 ఆగస్టు 21వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Dates for APPSC AMVI Recruitment 2023
దరఖాస్తుకు చివరి తేది: 2023 ఆగస్టు 31
పరీక్ష నిర్వహణ తేదీ: 2023 అక్టోబర్ 6వ తారీఖున నిర్వహిస్తారు.
Important Links for APPSC AMVI Notification 2023
- APPSC AMVI Supplemental Notification PDF: Get PDF
- APPSC AMVI Full Notification: Get PDF
- Official Website: psc.ap.gov.in
Advertisement