IBPS SO 2022 Notification :
IBPS ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 710 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
1. కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
2. తిరుపతి ఐఐటీ నందు జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
3. జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
4. అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | క్లిక్ హియర్ |
5. SBI లో భారీగా ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
6. జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
7. ఎస్ఎస్సి 24,369 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
8. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
9. Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
10. 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
11. 10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
Andhra Bank Recruitment 2022 :
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
జీతం | • రూ 50,000 • అలవెన్సెలు కూడా ఉంటాయి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/- |
ఎంపిక విధానము | ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ . |
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ కేంద్రాలు. | ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం,చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |