Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th పాసైతే చాలు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా గ్రామాలలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
- పూర్తి వివరాలు – క్లిక్ హియర్
- ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్
మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ :
AP Anganwadi Jobs 2023 :
పోస్టులు | • అంగన్వాడీ కార్యకర్తలు • మినీ అంగన్వాడీ కార్యకర్తలు • హెల్పర్ |
ఖాళీలు | • అంగన్వాడీ కార్యకర్తలు – 37 • మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 03, • హెల్పర్ – 108 |
మొత్తం ఖాళీలు | 148 |
జిల్లా | వైయస్సార్ కడపజిల్లా |
వయస్సు | • 35 ఏళ్ళు మించకూడదు. • SC/ST అభ్యర్థులకు – 5 సం లు, • BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | • 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. • తప్పనిసరిగా వివాహితై ఉండాలి. • అభ్యర్థులు స్థానికులై ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ | దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధినీలు పత్రాలను ఆయా ఐడియాస్ ప్రాజెక్టులలో సమర్పించవలసి ఉంటుంది |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 07, 2022 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 11, 2023 |
ఇంటర్వ్యూ జరుగు తేదీ | జనవరి12, 2023 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | • అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/- • మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/- |
Anganwadi Recruitment 2023 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Advertisement