అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement

శింగనమల – ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 12 అంగన్వాడీ హెల్పర్, 2 అంగన్వాడీ కార్యకర్తలు, ఒకటి మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీలు కలవు. ఇందులో హెల్పర్ పోస్టులు నలపరెడ్డిపల్లి (PH), కల్లుమడి -1 (BC-C), కల్లుమడి -2 (BC-A), అనంతసాగర్ కాలనీ (BC-E), ముంటిమడుగు (BC-D), కొరివిపల్లి (OC), ఉయ్యాల కుంట – 2 (BC-E), ఉయ్యాలకుంట – 3 (BC-D), గార్లదిన్నె – 2 (OC), పాతకల్లూరు -1 (SC), సీ జలాలపురం – 1 (OC), కే చెదుల్ల (BC-B), అంగన్ వాడీ కార్యకర్తలు మద్దలపల్లి (PH), మదిరేపల్లి (PH), మినీ అంగన్వాడీ కార్యకర్త నడిమిపల్లి (ST) లకు రీజర్వ్ అయ్యబడ్డాయి.

పోస్టులు • అంగన్వాడీ టీచర్
• మినీ అంగన్వాడీ టీచర్
• హెల్ప్ ర్
లొకేషన్• అనంతపురం
వయస్సు• 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామాధ్రువపత్రాలను సంబంధిత సిడిపిఓ కార్యాలయాల్లో సమర్పించండి.
సమర్పించ
వలసిన పత్రాలు
• పుట్టిన తేది పత్రం లేదా వయస్సు దృవీకరణ పత్రం.
• విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
• తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
• తహశీల్దారు గారిచే జారీ చేయబడిన నివాస లేదా స్వస్థల దృవీకరణ పత్రం.
• అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
• వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
• అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
• అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 11,500 /-
నోటిఫికేషన్ & అప్లికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Advertisement

Leave a Comment