Advertisement
ANGRAU Recruitment 2022 :
ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటి నుండి కేవలం 8th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ANGRAU Recruitment 2022 Application Form
Alerts – మరిన్ని ఇటువంటి తాజాా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Agricultural Jobs Recruitment 2022 :
పోస్టులు | సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ |
ఖాళీలు | 07 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | 1. రైల్వే శాఖలో ఉద్యోగాలు 2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022 3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు 4. ఇంట్లోనే వుంటూ జస్ట్ ప్రశ్నలు తయారు చేసే జాబ్స్ 5. ఇంటర్ తో CHSL భారీ నోటిఫికేషన్ |
విద్యార్హతలు | • సెమి స్కిల్ల్డ్ లేబర్ – 8వ తరగతి ఉత్తీర్ణత. • బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. • ల్యాబ్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ వుత్తీర్ణత • బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
దరఖాస్తు విధానం | • ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది. • క్రింది అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
ఇంటర్వ్యూ తేదీ | ఫిబ్రవరి 17, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ. |
ANGRAU Recruitment 2022 Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
T Ramesh Reddy
s/o T Krishna Reddy
Thotlivaripalli
Kotala (post)
Thamballapalli(mondal)
Chittoor
In Ap
మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయవచ్చు
Hlo bro akada apply chesukovalii ee jobs kii, ikada links emi provide cheyalla
ee notification ku apply ledandi, direct interview kelte saripotundi
T Ramesh Reddy (BSC discntinu)
s/o T Krishna Reddy
Thotlivaripalli
Kotala (post)
Thamballapalli(mondal)
Chittoor
In Ap
Ha meeru ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయవచ్చండి
Town
గుంటూరు
Ponnaluru village, ponnaluru mandal, Prakasam dist, Ap. Intermediate completed present degree final B.Sc
అప్లై చేయవచ్చంది
I want job sir am complete 10th sir
ఈ రోజు ఇంటర్వ్యూ వెళ్లి హాజరు కాగలరు
10th psss 2020 bache Mark’s 326
Interview completed bro