Advertisement
ANGRAU Recruitment 2022 :
ANGRAU ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞానకేంద్రం ( కేవీకే ) కొండెంపూడి నందు ఖాళీగా గల సబ్ జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత కల వారు దరఖాస్తు చేయవచ్చు, అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Recruitment Notifications 2022 ANGRAU :
పోస్టులు | • సబ్ జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ |
వేతనం | • ప్లాంట్ ప్రొటెక్షన్ • అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ • కమ్యూనిటీ సైన్స్ ( హోమ్ సైన్స్ ). |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | విభాగాన్ని బట్టి బియస్సి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, యంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ నందు కానీ, ఆఫ్ లైన్ నందు కానీ అప్లై చేయవలసినవసరం లేదు. • డైరెక్ట్ గా బయో డేటా ఫామ్ ను నింపి తగిన సెర్టిఫికెట్లతో క్రింది చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరవ్వగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ వెన్యూ | ఏప్రిల్ 21, 2022 |
ఇంటర్వ్యూ వెన్యూ | Regional Agricultural Research Station, Anakapalle |
వేతనం | రూ 52,000 /- |
ANGRAU Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Agriculture diplomo
Degree complete ayi vundalandi
Excuse me,
Btech ECE can apply for this job,
And
When we select in interview where is job placing
Agriculture and Seed Technology only eligible
M. Sc (Ag.) Specialized in Fruit Science. Am I eligible to apply for the post in the area of plant protection?
హ అప్లై చేసుకోవచ్చు
Anantapur
Hello anna nenu ag bsc final year nenu apply cheskovacha
Complete ayi vundalandi
Apply cheyavachandi
Gud evng sir. I am reddi siddisai
Bsc computer science. Nenu apply cheyavaccha sir
Ledandi
My name is konikineni marylakshmi
Iam I did my post graduation MCA Master of computer application.
I can apply for this job
నో. Related post graduation candidates only apply
Interview yekada vuntadi
Regional office lo