ANGRAU Recruitment 2022 :

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • ఫీల్డ్ సూపర్వైజర్ – 05 పోస్టులు
• ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 16 పోస్టులు
• కంప్యూటర్ ఆపరేటర్ – 03 పోస్టులు
• జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 03 పోస్టులు
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్గుంటూరు
విద్యార్హతలుఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – అగ్రికల్చరల్ బియస్సి లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణత
కంప్యూటర్ ఆపరేటర్ – బిసిఏ లేదా బీటెక్
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – డిగ్రీ లేదా బిసిఏ
ఫీల్డ్ సూపర్వైజర్ – అగ్రికల్చర్ విభాగంలో యంయస్సి
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత andhrapradeshcss@gmail.com అనే మెయిల్ ఐడి పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 03, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 07, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 20,500 /-
ANGRAU Jobs
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts