Advertisement
Latest Animal Husbandry Jobs by Telugujoablerts24 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే పశుసంవర్ధక ల్యాబ్ లలో ల్యాబ్ టెక్నీషియన్ మరియు అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నపాటి రాతపరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని ఆయా నియోజకవర్గాలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
పశుసంవర్ధక శాఖ
పోస్టులు : వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా విడుదలయ్యే ఈ నోటిఫికేషన్ నుండి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ – 147 పోస్టులు
అటెండర్ – 147 పోస్టులు
అర్హతలు :
విద్యార్హతలు : పశుసంవర్ధక శాఖ నుండి వచ్ఛేటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు ఉండవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్ – డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
అటెండర్ – 10వ తరగతి
Advertisement
Read Also : AP లైబ్రరీ లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – క్లిక్ హియర్
వయస్సు :
18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పశుసంవర్ధక శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్ కు రూ 17,500 లు అలానే అటెండర్ పోస్టుకు రూ 14,500 ల వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Also : AP SSA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – క్లిక్ హియర్
దరఖాస్తు ఫీజు :
త్వరలో తెలియజేస్తారు
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, చిన్న పాటి రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మరో పోస్ట్ తో తెలియజేస్తాను. ఆశక్తి గల వారు Telugujobalerts24 వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ మరియు చివరి తేదీలు – త్వరలో ప్రకటిస్తారు.
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Advertisement
West godavari District
మీరు కూడా అప్లై చేసుకోవచ్చు.
vishakapatnam
అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్ వచ్చిన వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్ నందు మరో ఆర్టికల్ ద్వారా తెలియజేస్తాను
Andhra Pradesh West godavari district
అన్ని జిల్లాలలో ఉద్యోగాలున్నాయి. నోటిఫికేషన్ చాలా త్వరగా ఇస్తారు తెలియజేస్తాను.
Chittoor dist
Andra Pradesh Guntur
I am interested Guntur district jobs sir
తెలియజేస్తానంది