AOC 419 మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Advertisement

AOC Recruitment 2022 :

AOC భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు మెటీరియల్ అసిస్టెంట్ – 419
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (లేదా)
మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా (లేదా)
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 15, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 26,500 /-
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment