AP లో DSC ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

AP DSC Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులును భర్తీ చేయనున్నట్లు తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్
స్కూల్ అసిస్టెంట్
మ్యూజిక్ టీచర్
ఆర్ట్‌ ఉపాధ్యాయులు
స్పెషల్‌ ఎడ్యుకేషన్‌
ఖాళీలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – 169
మున్సిపాలిటీ కార్పొరేషన్ – 15
ఎపి మోడల్ స్కూల్స్ – 207
మోడల్ స్కూల్స్ – 207
స్పెషల్‌ ఎడ్యుకేషన్ – 09
వయస్సు• 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలు పోస్టును బట్టి సంబంధిత సబిజెక్టులలో డియిడి, బియిడి, పోస్ట్ గ్రాడ్యుయేషన్
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Railway jobs 2022
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 24, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 15, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
ఎంపిక విధానంరాతపరిక్ష

Latest Job Updates :

 • Kolkata FF Fatafat Tips – Today

  Advertisement Kolkata FF Fatafat Tips: Ghosh Babu Live Kolkata FF Tips – Here, you can find daily Kolkata Fatafat Today Tips live from Ghosh Babu, which are often quite accurate. Many people struggle to choose numbers themselves, so we provide them with 5 numbers for each round. Most rounds open at 8 AM every day,…

 • APPSC : గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది

  Advertisement APPSC Group1 2 Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ చైర్మన్‌ స్పష్టత ఇచ్చారు. త్వరలో APPSC Group 1, APPSC Group 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్‌ వెల్లడించారు. సెప్టెంబరులోపు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. APPSC Group 1 కింద 100, APPSC Group 2 నోటిఫికేషన్‌ కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌లో కూడా…

 • APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం

  Advertisement APPSC AMVI Recruitment 2023: ఆంధప్రదేశ్‌ ర్యాష్టంలో రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ (AMVI) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్తులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కు అనుబంధ నోటిఫికేషన్‌ ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పేపర్‌-1లో జనరల్‌ ప్రడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పరీక్షా ప్రశ్నపత్రాన్ని ద్విభాషా (తెలుగు. ఇంగ్లిమ్‌…

 • 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు

  Advertisement 8 Days School Holidays: స్కూళ్లకు 8రోజులు సెలవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు 8రోజుల పాటు సెలవులు రానున్నాయి. జులై మాసంలో భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే… కాగా కొత్త అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆగస్ట్‌ నెలలో కూడా ముఖ్యమైన పండుగల కారణంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 6, ఆదివారం కాబట్టి స్కూల్‌కి హాలిడే. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం, స్కూల్స్‌కు సెలవు ఉంటుంది. ఆగస్టు 13, ఆదివారం. ఆగస్టు 15, స్వాతంత్య్ర…

 • డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్‌లలో డబ్బు జమ

  Advertisement Ysr Sunna Vaddi Scheme ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 10న సున్నా వడ్డీ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి గత నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.. కానీ అకాల వర్షాల కారణంగా వాయిదా వేశారు. పొదుపు సంఘాల మహిళలకు.. సకాలంలో వడ్డీ చెల్లించేవారికి వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. WhatsApp Group Join Now Advertisement Telegram Group…

 • డిగ్రీ అర్హతతో IBPS నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది – 4451 పోస్టులు

  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-ఆగస్టు-2023

Advertisement

Leave a Comment