Advertisement
AP MLHP Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం, ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ( CFW ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా గల పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
AP CFW MLHP Notification 2022 :
పోస్టులు | • మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల |
జోన్ల వారీగా ఖాళీలు | • విశాఖపట్నం – 974 • రాజమండ్రి -1446 • గుంటూరు – 967 • కడప -1368 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత. • ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయ్యి ఉండాలి. • కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు ◆ ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 16, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | రూ 15,000 /- |
AP MLHP Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Job apply cheyadam ela sir
రెండవ టేబుల్ నందు ఆన్ అప్లై అనే అప్షన్ ఇచ్చాము, ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయగలరు
Jabardast GA vundadi
Ante ?