ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నందు గల జిల్లా కోర్టుల్లో 3673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి పాసైన వారికి అటెండర్, 10th పాసైన వారికి ప్రాసెస్ సర్వర్, ఇంటర్ పాసైన వారికి కాపీయిస్ట్, టైపిస్టు అలానే డిగ్రీ పాసైన వారికి ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు
- TS జిల్లాలోని కోర్టులతో పాటు ఇతర కోర్టులలో అటెండర్ ఉద్యోగాల భర్తీ
- No Exam జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- TS స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- అటవిశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
పోస్టులు | ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 1520 పోస్టులు ప్రాసెస్ సర్వర్ – 439 పోస్టులు జూ అసిస్టెంట్ – 681 పోస్టులు కాపీయిస్ట్ – 209 పోస్టులు టైపిస్టు – 170 పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ – 135 పోస్టులు డ్రైవర్ – 20 పోస్టులు |
అర్హతలు | ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 7వ తరగతి ప్రాసెస్ సర్వర్ – 10వ తరగతి జూ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ కాపీయిస్ట్ – ఇంటర్ తో పాటు హయ్యర్ టైపింగ్ సెర్టిఫికెట్ టైపిస్టు – ఇంటర్ తో పాటు హయ్యర్ టైపింగ్ సెర్టిఫికెట్ ఫీల్డ్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ డ్రైవర్ – 10వ తరగతి |
దరఖాస్తు కు చివరి తేదీ. | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
నోటిఫికేషన్ & ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
దరఖాస్తు కు చివరి తేదీ. | నవంబర్ 21, 2022 |