10వ తరగతి తో భారీగా ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

AP DMHO Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నందు జిల్లాల వారీగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
పోస్టులు • లైబ్రరీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఎలెక్ట్రిషియన్, ప్లంబర్, మార్చురీ అటెండెంట్, ఓటీ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ఫ్యూషనిస్ట, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ /
రిఫ్రాక్షనిస్ట్, ఫార్మాసిస్ట్ గ్రేడ్ – 2,
ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్,
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ తదితర పోస్టులు
ఖాళీలు• శ్రీకాకుళం – 144
• తూర్పు గోదావరి – 459
• పశ్చిమ గోదావరి – 296
• కర్నూల్ – 126
• అనంతపురం – 171
• విజయనగరం – 194
• ప్రకాశం – 126
• చిత్తుర్ – 162
• కృష్ణా – 296
• నెల్లూరు – 85
• గుంటూరు – 131
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• లైబ్రరీ అసిస్టెంట్ – ఇంటర్ మరియు సంబంధిత విభాగంలో సెర్టిఫికెట్ పొంది ఉండాలి.
• ఆఫీస్ సబార్డినేట్ – 10వ తరగతి
• ప్లంబర్, ఎలెక్ట్రిషియన్ – 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి.
READ MOREఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

10వ తరగతి ఉద్యోగాలు

ఇంటర్ బేస్ జాబ్స్

ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు

వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 03, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 20, 2022
ఎంపిక విధానంమెరిట్.
READ MORE కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

AP DMHO Recruitment 2022 Application Form :

శ్రీకాకుళం నోటిఫికేషన్ క్లిక్ హియర్
తూర్పు గోదావరి నోటిఫికేషన్క్లిక్ హియర్
పశ్చిమ గోదావరి నోటిఫికేషన్ క్లిక్ హియర్
ప్రకాశం నోటిఫికేషన్క్లిక్ హియర్
కర్నూల్ నోటిఫికేషన్ క్లిక్ హియర్
విజయనగరం నోటిఫికేషన్క్లిక్ హియర్
కడప నోటిఫికేషన్క్లిక్ హియర్
చిత్తుర్ నోటిఫికేషన్క్లిక్ హియర్
కృష్ణా నోటిఫికేషన్క్లిక్ హియర్
నెల్లూరు నోటిఫికేషన్క్లిక్ హియర్
అనంతపురం నోటిఫికేషన్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugu jobs

Advertisement

Leave a Comment