ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుండి మంచి నోటిఫికేషన్ :

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఇండ‌స్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ( ఏపీఎఫ్‌పీఎస్ ) పీఎంఎఫ్ఎంఈ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

 

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా జిల్లాలోని యఫ్ పి యస్ యూనిట్లలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP FPS Notification 2021
సంస్థ పేరు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ.
పోస్టులుజిల్లా రిసోర్స్ పర్సన్స్
ఖాళీలు50
అర్హతఫుడ్ టెక్నాల‌జీలో డిప్లొమా/ ఫుడ్ టెక్నాల‌జీ/ ఫుడ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
సంబంధిత విభాగంలో అనుభ‌వం.
ఫ్రెష‌ర్స్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు మరియు
మిగితా అభ్యర్థులకు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 19, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 23, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
రాతపరీక్ష తేదీ జనవరి 31, 2020
వేతనంరూ 25,000/-
AP FPS Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.