రాతపరీక్ష లేకుండా ఏపి జల శాఖలో ఉద్యోగాలు

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలం, జల గణన శాఖ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

APSGWD Recruitment 2022 :

పోస్టులు • టెక్నికల్ అసిస్టెంట్ – 74
• OC – 40
• BC – 19
• SC – 11
• ST – 04
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్థులు సివిల్ ఇంజినీరింగ్ నందు డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • ఆఫ్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 16, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఇంటర్వ్యూ తేదీఅక్టోబర్ 11, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
వేతనంరూ 23,000 /- నుండి రూ 70,000/-
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

More Job Category :

వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్

Advertisement

Advertisement

Leave a Comment