సొంత జిల్లాలలో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ :

పోస్టల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ రీజియన్లోని డా వైయస్ఆర్ కడప జిల్లా నందు ఖాళీగా ఉన్న తపాలా జీవిత భీమా మరియు గ్రామీణ తపాలా బీమా ఏజెంట్ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం 10వ తరగతి పాసై ఉంటే చాలు, ఎటువంటి రాతపరీక్ష పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు.

AP Postal Recruitment 2021 notification

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని వైయస్ఆర్ కడప జిల్లా, ఆయా పోస్టల్ డివిజన్ల పరిధి నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
పోస్టల్ శాఖ
పోస్టులు :
తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా బీమా ఏజెంట్
వయస్సు :
18 నుండి 50 సంవత్సరాలు
జనరల్ అభ్యర్థులు – 5 సంవత్సరాలు,
OBC అభ్యర్థులు – 3 సంవత్సరాల సడలింపు కలిపిస్తారు.
విద్యార్హతలు :
10వ తరగతి పాస్
వేతనం :
పోస్టల్ శాఖ వారి స్టాండర్డ్స్ ప్రకారం జీతం మరియు ఇన్సెంటివ్స్ లభిస్తాయి.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో మీ సెర్టిఫికేట్స్ ను తీసుకెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ఇంటర్వ్యూ తేదీ :
ఫిబ్రవరి 05, 2021
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ
ముఖ్యమైన లింకులు :
నోటిఫికేషన్

గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
6303248943

సూచన : ప్రతి ఒక్కరికి జాబ్ చాలా అవసరం, కాని చాలా మంది అభ్యర్థులకు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి తెలియదు అంతే కాకుండా ఆ నోటిఫికేషన్ మొత్తం ఇంగ్లీష్ లో ఉండటం వలన తెలుసుకోవడం కొద్దిగా కష్టం అయిపోయింది. ఇందుకోసమే నేను Telugujobalerts24 అనే ఈ వెబ్ సైట్ రూపొందించాను. మరి ప్రతి రోజు కొత్త కొత్త ఉద్యోగాలను మన అప్ లో కూడా పోస్ట్ చేస్తుంటాము. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, తెలియని మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు మన ఆప్ ని షేర్ చేయండి.

యాప్ లింక్ – క్లిక్ హియర్