Advertisement
AP GOVT JOB UPDATES 2022 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్రతిభావంతుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- 10th పాసైతే చాలు సొంత ప్రాంతాలలో ప్రభుత్వ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు
- ఇంటర్ అర్హతతో కళాశాలలో అటెండర్ ఉద్యోగాలు భర్తీ
- గ్రామ పంచాయతీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- 10th, ఇంటర్ అర్హతలతో 1061 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
పోస్టులు | జూనియర్ అసిస్టెంట్ : 06 పోస్టులు జూనియర్ ఆడిటర్ : 01 పోస్టు టైపిస్ట్ : 02 పోస్టులు టైపిస్ట్ / స్టెనో : 01 పోస్టు జూనియర్ స్టెనోగ్రాఫర్ : 01 పోస్టు వెటర్నరీ అసిస్టెంట్ : 01 పోస్టు ఫార్మసిస్ట్ గ్రేడ్-2 : 01 పోస్టు ఎంపీహెచ్‌ఏ: 01 పోస్టు హెల్త్ అసిస్టెంట్ : 01 పోస్టు మెటర్నిటీ అసిస్టెంట్ : 01 పోస్టు బోర్‌వెల్ ఆపరేటర్: 01 పోస్టు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3: 09 పోస్టులు షరాఫ్: 01 పోస్టు ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు వాచ్‌మెన్ కమ్ హెల్పర్: 01 పోస్టు వాచ్‌మెన్: 03 పోస్టులు నైట్ వాచ్‌మెన్: 02 పోస్టులు బంగ్లా వాచర్: 01 పోస్టు కుక్: 01 పోస్టు కమాటి: 02 పోస్టులు స్కావెంజర్: 01 పోస్టు స్వీపర్: 01 పోస్టు పీహెచ్ వర్కర్: 01 పోస్టు యుటెన్సిల్ క్లీనర్: 01 పోస్టు బేరర్: 01 పోస్టు మొత్తం ఖాళీల సంఖ్య : 49 |
వయస్సు | • 18 – 52 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హత | పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్‌ఏ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 22, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ | డిసెంబర్ 06, 2022 |
ఎంపిక విధానం | షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Advertisement