Advertisement
AP SEB Jobs 2022 :
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి విద్యార్హత కలిగిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు డిగ్రీ పాసైన వారికి జూ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
- డిగ్రీ అర్హతతో IBPS నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది – 4451 పోస్టులు
SEB Recruitment 2022 :
పోస్టులు | లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 05 జూ అసిస్టెంట్లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 05 జూ |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హత | లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 20, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 18,500 /- |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Advertisement