APPSC ACF Recruitment 2022 :
APPSC ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ధ్వర్యంలో అటవీశాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీకి చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
APPSC ACF Notification 2022 :
పోస్టులు | • అసిస్టెంట్ కన్జర్వేటర్ |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ పూర్తై ఉండాలి. • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 370/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 20, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 10, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 40,270 /- |
APPSC ACF Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
[…] రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా […]
[…] ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు◆ […]

[…] రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు◆ […]
[…] ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు◆ […]
[…] రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు◆ […]
[…] రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
[…] రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
Nenu inter complete chesanu degree final year last aply chesukovacha
పూర్తై ఉండాలి
Distance degree complete cheasanu from A.N.U Nenu apply cheasuko vacha
హ చేయవచ్చంది
[…] ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
[…] ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
[…] ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
[…] మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]
[…] మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో […]