APPSC గ్రూప్ – 4 పోస్టులు అప్లై చేయుటకు గడువు పెంచారు

Advertisement

APPSC Group – 4 Notification 2022 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపి రెవెన్యూ మరియు ఏపీ ఎండోర్స్మెంట్ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ( స్క్రీనింగ్ మరియు మెయిన్ ) నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APPSC Group – 4 Recruitment Notification 2022 :

పోస్టులు • జూనియర్ అసిస్టెంట్,
• ఎక్జిక్యూటివ్ ఆఫీసర్
ఖాళీలు• జూనియర్ అసిస్టెంట్ – 670
• ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ – 60
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
Read MoreSSC ద్వారా 9500 పోస్టులకు నోటిఫికేషన్
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read More10th, ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 06, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష ( స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ టెస్ట్ )
వేతనం రూ 28,000 /-
Telugujonalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujonalerts24
APPSC Group – 4 Jobs Notification

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement