APPSC 2023 Notificatin Cancelled? ఆ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రద్దు చేసిన ఎపీపీఎస్సీ

Advertisement

APPSC 2023 has canceled the recruitment notification for the recruitment of Computer Draftsman Grade 2 posts of State Survey Department. An announcement on Thursday (July 27).

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అమరావతి, జులై 28: రాష్ట్ర సర్వే శాఖకు చెందిన కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ(APPSC) రద్దు చేసింది. ఈ మేరకు తెలియజేస్తూ గురువారం (జులై 27) ప్రకటన జారీ చేసింది.

APPSC Notification Cancelled

గతేడాది అక్టోబరు 17న జారీ చేసిన నోటిఫికేషన్‌ 25/2022కు ద్వారా 8 కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలకు అదనంగా సాంకేతిక విద్యార్హతను చేర్చాలని తాజాగా నిర్ణయించడంతో ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు.

Advertisement

APPSC 2023 Cancelled

అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేశారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో జతచేసి ఇవ్వాల్సి ఉన్నందున ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించవల్సిందిగా కమిషన్‌ ప్రకటించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Advertisement

Leave a Comment