APS ఆర్మి పబ్లిక్ స్కూళ్లలో అటెండర్ ఉద్యోగాలు

Advertisement

APS సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో ఖాళీగా గల అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం షార్ట్ లిస్టింగ్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

APS Recruitment 2022 Notification :

పోస్టులు • అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్,
• లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్,
• పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్
వయస్సు• 35, 55 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అటెండర్ – 10వ తరగతితో పాటు లైట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
• లోయర్ డివిజనల్ క్లర్క్ – 10+2 మరియు కంప్యూటర్ పరిజ్ఞానం
• ఎలక్ట్రీషియన్ – 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పాస్
• గార్దనర్ – 10వ తరగతి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
వేతనంAPS RK Puram,Secunderabad, Telangana
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 23, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 15, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్ అయినవారికి ఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం
Telugujobalerts24

APS Recruitment 2022 Application Form links:

RK Puram క్లిక్ హియర్
Golconda క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
APS Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

Leave a Comment