APSRTC Jobs | APSRTC లో ఉద్యోగాలు భర్తీ

Advertisement

APSRTC Jobs Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి 10వ తరగతి విద్యార్హతతో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
latest jobs

APSRTC Jobs Notification 2022 :

పోస్టులు • డ్రైవర్
వయస్సు• 21 – 62 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 18 నెలల అనుభవం కలిగి ఉండాలి.
లొకేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
సరికొత్త ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • ఆశక్తి గల అభ్యర్థులు నేరుగా డిపో నందు సంప్రదించగలరు.
Railway jobs 2022
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 13, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 25, 2022
ఎంపిక విధానండ్రైవింగ్ టెస్ట్
వేతనంరోజుకు రూ 600 నుండి రూ 1,000
నోటిఫికేషన్క్లిక్ హియర్
telugujobs

Advertisement

2 thoughts on “APSRTC Jobs | APSRTC లో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment