APSRTC ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం

Advertisement

APSRTC Recruitment 2022 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేసిన నాటి కంటే ముందు పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఏపీ ఎస్ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను గతంలో చెప్పినటువంటి విధంగానే నియామకాలు చేపడుతున్నారు. APSRTC Recruitment 2022

ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మంత్రి పేర్ని నాని అసెంబ్లీ వద్ద మీడియాతో వివరించారు. సంబంధిత జిల్లాలోనే వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. RTC తో పాటు గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు లిస్టులు మరియు నియామక ఆదేశాలు పంపించినట్లు వివరించారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
మా యాప్టెలిగ్రామ్ గ్రూప్
Telugujobalerts24

APSRTC Recruitment 2022 :

పోస్టులు కండక్టర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెకానిక్
ఖాళీలు1800పై చిలుకు
మరిన్ని ఉద్యోగాలుఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
బంధన్ బ్యాంకులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఇంటర్ తో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• కండక్టర్, డ్రైవర్ – 10వ తరగతి
• జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయాల ద్వారా తెలియజేస్తారు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobalerts24
apsrtc jobs 2022

APSRTC Notification 2022 links :

నోటిఫికేషన్ రేపు అప్డేట్ చేస్తాము
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

83 thoughts on “APSRTC ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం”

    • ఇవి కారుణ్య నియామకాలు. మీరు ఆ లిస్ట్ లో ఉంటే ప్రభుత్వం వారి కాల్ చేస్తారు.

      Reply
    • ఇవి కారుణ్య నియామకాలు. మీరు ఆ లిస్ట్ లో ఉంటే ప్రభుత్వం వారి కాల్ చేస్తారు.

      Reply
    • ఇవి కారుణ్య నియామకాలు. మీరు ఆ లిస్ట్ లో ఉంటే ప్రభుత్వం వారి కాల్ చేస్తారు.

      Reply
    • ఇవి కారుణ్య నియామకాలు. మీరు ఆ లిస్ట్ లో ఉంటే ప్రభుత్వం వారి కాల్ చేస్తారు.

      Reply
  1. Sir my name is B.shyam kumar
    Naa age 21years naku heavy licence kuda vundhi..
    Itey na doubt enti aate Naa age ki APSRTC DRIVING JOB vasthadha ani sir

    Reply
    • ఇవి కారుణ్య నియమకాలండి.లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే వారు కాల్ లెటర్ పంపిస్తారు

      Reply
    • ఇవి కారుణ్య నియమకాలండి. రెగులర్ నోటిఫికేషన్ రాగానే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము.

      Reply
    • ఇవి కారుణ్య నియమకాలండి. రెగులర్ నోటిఫికేషన్ రాగానే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము.

      Reply
    • ఇవి కారుణ్య నియమకాలండి. రెగులర్ నోటిఫికేషన్ రాగానే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము.

      Reply
    • ఇవి కారుణ్య నియమకాలండి, లిస్టులో మీ పెరూ ఉన్నట్లయితే వారే మీకు కాల్ చేస్తారు.

      Reply
  2. Dear APSRTC team, I had completed my diploma@2018,in Mechanical engineering and I have 3.6 years experience… Currently working as Assistant Engineer…. Can I get this job!!!! Eligibility???

    Reply
    • Sir, my name is v. Jyothi priya… My qualification is inter and iti desial mechanical .. My native place nellore… Nenu e jobs apply chesukovacha…. Oka Vella apply chesukovalantte A post ki nenu apply chesukovachu sir…

      Reply
    • ఇవి కారుణ్య నియామకాలు. మీరు ఆ లిస్ట్ లో ఉంటే ప్రభుత్వం వారి కాల్ చేస్తారు.

      Reply
  3. :22 am
    నోటిఫికేషన్ పాస్ చేసినప్పుడు మేము ఎలా అప్లై చేసుకోవాలి డ్రైవింగ్ పోస్టులు కి

    Reply 10 years experience driver job

    Reply
  4. Sir my name e. drakshayani nenu 10th class pass APSRTS conductor vastundo sir nenu vellage lo vuntanu ma vuru jangalapalli (v) yerpedu (m) chittuoor (d) na No. 7013605782

    Reply

Leave a Comment