APSSC నుండి సర్వే అండ్ ల్యాండ్ సర్వే లో ఉద్యోగాలు

Advertisement

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ – ఆర్డినేట్ సర్వీసులో ఖాళీగా ఉన్న కంప్యూటర్ డ్రాఫ్ట్మ్యేన్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

APPSC Recruitment 2022 :

పోస్టులు కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్ – 2
ఖాళీలు08
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత10th, ఓకేషనల్ ట్రెడ్స్ మ్యాన్ సెర్టిఫికెట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 10, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 35,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

more jobs :

Advertisement

Advertisement

Leave a Comment