AP SSC Results 2022 | 10వ తరగతి పరీక్ష ఫలితాలు

Advertisement

AP SSC Results 2022 :

10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ గారు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి, మరి 3776 పరీక్ష కేంద్రాలలో 6,21,799 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. రికార్డ్ స్థాయిలో 25 రోజుల్లోనే రిజల్ట్స్ ఇస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. గతంలో గ్రేడ్ల విధానంలో ఫలితాలను ప్రకటించేవారు, ఈసారి మాత్రం ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల విధానంలో ప్రకటించనున్నారు.

AP SSC Hall Tickets 2022 :

హాల్ టికెట్స్ అనునవి పరీక్షలు హాజరవ్వడానికి ఎలా అయితే ముఖ్యమో అలానే పరీక్షల తరువాత కూడా అంతే ముఖ్యమైనవి. APRJC, POLYCET ఇలా ప్రతి ఎంట్రెన్స్ రాతపరిక్షలకు అప్లై చేయడానికి, ఇప్పుడు 10వ తరగతి ఫలితాలు పొందడానికి ఇవి ముఖ్యమైనవి. కొంత మంది విద్యార్థులు పోగొట్టుకొని వుంటారు వారందరి కోసం మేము మరల పొందే విధంగా లింక్ ఇస్తున్నాము, కావాల్సిన వారు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ ని పొందగలరు. ap 10th class hall tickets 2022

Download Hall Tickets – క్లిక్ హియర్

Advertisement

AP 10th Class Results 2022 :

ఫలితాలు విడుదలైన వెంటనే క్రింది లింకుల ద్వారా పొందే అవకాశాన్ని మన వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరుగుతున్నది. మరి మీ స్నేహితులకు, బంధు మిత్రులకు తెలియపరచడంతో వారు కూడా సులభ పద్దతిలో ఫలితాలను పొందుతారు. apssc results 2022

BSEAP Results Link :

వెబ్సైట్ పేరు వెబ్సైట్ లింక్
1. అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ హియర్
2. సాక్షి వెబ్సైట్క్లిక్ హియర్
3. ఈనాడు వెబ్సైట్క్లిక్ హియర్
bseap results 2022
telugujobalerts24

Job Updates :

  1. 1. 10వ ఉద్యోగాల సమాచారం – క్లిక్ హియర్
  2. 2. ఇంటర్ ఉద్యోగాల సమాచారం – క్లిక్ హియర్
  3. 3. ఐటీఐ ఉద్యోగాల సమాచారం – క్లిక్ హియర్

Advertisement

Leave a Comment