రాతపరీక్ష లేకుండానే విత్తన సంస్థలో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సెర్టిఫికేషన్ అథారిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సీడ్ సెర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని సీడ్ సెర్టిఫికేషన్ అథారిటీ వారి కార్యాలయంలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

APSSCA Recruitment 2021
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్
కార్పొరేషన్ అథారిటీ
పోస్టులుసీడ్ ఆఫీసర్
ఖాళీలు20
అర్హతబీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌/ హార్టిక‌ల్చ‌ర్‌), ఎంఎస్సీ(అగ్రీక‌ల్చ‌ర్‌/ సీడ్
టెక్నాల‌జీ/ ప్లాంట్ బ్రీడింగ్‌/
అగ్రీ బొట‌నీ/ అగ్రోన‌మీ/
ప‌్లాంట్ ఫిజియాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.
వయస్సు39 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఈమెయిల్ మరియు ఆఫ్ లైన్
చిరునామాఏపీ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ (ఏపీఎస్ఎస్‌సీఏ), రార్స్ ప్రెమిసెస్‌, లామ్ ఫార్మ్‌, గుంటూరు-522034.
దరఖాస్తు ఫీజుఎవరికి ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 02, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 12, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ జనవరి 18, 2021
వేతనంరూ 35,000/- నుండి 75,000/-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
APSSCA Latest Notification 2021

Read More – APSRTC డ్రైవింగ్ స్కూల్ నోటిఫికేషన్ – క్లిక్ హియర్

Read More – పోస్టల్ శాఖలో ఉద్యోగాలు – క్లిక్ హియర్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.