Advertisement
APSSDC agsHealth Recruitment 2022 :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో AGS Health Care కంపనీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటనలో భాగంగా మెడికల్ కోడింగ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
APSSDC agsHealth Recruitment 2022 Full Details :
పోస్టులు | మెడికల్ కోడింగ్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ |
ఖాళీలు | 160 |
పాస్డ్ ఔట్ ఇయర్ | 2020 | 2021 | 2022 |
More Jobs | మున్సిపాలిటీ లలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • మెడికల్ కోడింగ్ – లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్ • ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ – ఏదైనా ఆర్ట్స్ లేదా సైన్సు గ్రూప్ కలిగిన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
More Jobs | ఇంటర్ తో చాట్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
జనవరి 05, 2021 | |
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ | జనవరి 08, 2021 |
వేతనం | మెడికల్ కోడింగ్ – రూ 11,600/- ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ – రూ 14,400/- |
క్లిక్ హియర్
APSSDC Recruitment 2022 Application Forn :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement